జిల్లా ఉపాధి కార్యాలయం , మహబూబాబాద్పత్రిక ప్రకటన

ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం LNJ Institute of Skills and Technology Pvt. Ltd, ( NSDC Empaneled Training Partner) సంస్థ నుండి అందిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఉద్యోగ సమాచారం(తెలుగులో) .

LNJ Institute of Skills and Technology Pvt. Ltd., ( NSDC Empaneled Training Partner) సంస్థ నుండి అందిన సమాచారం ప్రకారం, National Skills Qualification Framework (NSQF) ప్రోగ్రాం లో భాగంగా తెలంగాణ రాష్ట్రం లోని ఈ క్రింద తెలిపిన 7 జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో Vocational Trainer (IT/ITeS Sector) పోస్టుల భర్తీకి 45 ఖాళీలు ఉన్నట్లు తెలియజేయబడింది.

పోస్టులు ఖాళీగా ఉన్న జిల్లాలు:
సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి

వయస్సు పరిమితి:
18 నుండి 37 సంవత్సరాలు (01.01.2025 నాటికి)

అర్హతలు:

  1. B.E / B.Tech in Computer Science / IT
  2. M.Sc in Computer Science
  3. MCA / M.Tech in IT / DOEACC ‘B’ Level

 అనుభవం: IT/ITeS సెక్టార్‌లో కనీసం 1 సంవత్సరపు అనుభవం
 భాషా నైపుణ్యం: తెలుగు మరియు ఇంగ్లిష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి
 జీతం: రూ. 19,500/- (కాన్సాలిడేటెడ్ హానరేరియం)

ధరఖాస్తు గడువు 15.06.2025 సాయంత్రం 6.00 కల్ల క్రింద ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొనవలెను.

ధరఖాస్తు లింక్ : https://forms.gle/3qDEy6zqqAG5Q9mo6.

గమనిక:
ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు.దరఖాస్తుకు కాని ఈ నియామకానికి కాని ఎటువంటి ఫీజు ఎవరికీ చెల్లించనవసరం లేదు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్దులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియ కు మరియు ఎంపిక కాబడిన వారికి వేతనం చెల్లించుటకు LNJ Institute of Skills and Technology Pvt. Ltd., సంస్థయే బాధ్యత వహించును.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *