మానుకోట జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఐ పోరాటాలు కొనసాగిస్తుంది
మానుకోట జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఐ నిరంతరం పోరాటాలు కొనసాగి స్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి అన్నారు
కురవి మండల కేంద్రం నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మూడవ మహాసభల తీర్మానాలను నూతన కమిటీని బి విజయ సారధి ప్రకటించారు
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కొరివిని పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలి రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి తొర్రూర్ లో ఏ టి ఓ కేంద్రాన్ని, సీతారామ ప్రాజెక్టు ద్వారా బయ్యారం డోర్నకల్ నియోజకవర్గానికి సాగు నీరు అందించడం, నూతన మండలాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, డోర్నకల్ డ్రైఫ్రోట్ ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ గా నటించాలని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది
నూతన సమితి ఎన్నిక
జిల్లా కార్యదర్శిగా బి విజయ సారథి సారధి, సహాయ కార్యదర్శులుగా నల్లు సుధాకర్ రెడ్డి బి అజయ్ సారధిరెడ్డి తో పాటు కార్యవర్గ సభ్యులుగా కట్టెబోయిన శ్రీనివాస్ ,పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబ లక్ష్మి, పాండురంగాచారి రేషన్ పల్లి నవీన్ ,వరిపెళ్లి వెంకన్న, నెల్లూరి నాగేశ్వరరావు లను,మరో 24 మంది కౌన్సిల్ సభ్యులను మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
ఈ సమావేశంలో నల్లు సుధాకర్ రెడ్డి బి అజయ్ సారధి రెడ్డి, నెల్లూరి నాగేశ్వరరావు కరణం రాజన్న బుర్ర సమ్మయ్య మారగాని బాలకృష్ణ తురక రమేష్ బుడమ వెంకన్న కన్నే వెంకన్న నాగరాజు పాల్గొన్నారు
మానుకోట జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఐ పోరాటాలు
07
Jul