మహబూబాబాద్ జిల్లాలో కేంద్రంలో గల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ల బృందమంతా తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ డాక్టర్ గా ఎంపిక అయిన మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్ CS RMO డాక్టర్ బానోత్ జగదీశ్వర్ కు శుభాకాంక్షలు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు.ఈ కార్యక్రమంలో డి సి హెచ్ బి వెంకట్ రాములు,డీ ఎం హెచ్ ఓ రవి రాథోడ్,డాక్టర్ వీరన్న,డాక్టర్ రమేష్,ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్న బానోత్ జగదీశ్వర్ కు ఘన సన్మానం
10
Jul