మహబూబాబాద్ జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ యూనియన్ అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన బంధు సైదులు మరియు గౌరవ అధ్యక్షులు గా వెంకటరెడ్డి గారి నీ మహబూబాబాద్ జిల్లా కాంట్రాక్టర్స్ అందరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది… ఇట్టి సమావేశం లో అధ్యక్షుడు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కాంట్రాక్టర్స్
అందరికీ తనని ఎన్నుకునందుకు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కాంట్రాక్టర్స్ అందరికీ ఏళ్ల వేళలా అందుబాటులో ఉంటూ అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు…ఈ సమావేశం లో మహబూబాబాద్ డివిజన్ మరియు తొర్రూరు డివిజన్ అధ్యక్షులు కుమారస్వామి
కిషోర్ మరియు జిల్లా కాంట్రాక్టర్స్ పాల్గొనడం జరిగింది
మహబూబాబాద్ జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ యూనియన్ అధ్యక్షుడిగా బంధు సైదులు
11
Jul