కేసముద్రం, జూలై 23:
మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కంకల ఉప్పలయ్య బుధవారం గొర్లను కాయడానికి వెళ్లడు. ఈనేపథ్యంలలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి నరికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.