మహబూబాబాద్ జిల్లా, మరియు డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు సీఎం ఆర్ యఫ్ ద్వారా మంజురైన 1,72,500/- లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయల విలువగల ఆర్థిక సహాయా చెక్కులు మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ లోని వారి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ , జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు మహబూబ్ పాషా,కురవి మాజీ ఎంపిపి పద్మ రవినాయక్,మన్యు ప్యాట్నీ, బొడ శ్రీను నాయక్,రమేష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నరు.
లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
28
Jul