ఆగష్టు3 న జిల్లా స్థాయి సీనియర్ యోగ ఎంపికలు

మహబూబాద్ జిల్లా స్థాయి సీనియర్స్, ఏ, బి, సి కేటగిరిలో యోగా పోటీలు
ఆగస్టు3 ఆదివారం జమాండ్లపల్లి హైస్కూల్ లో నిర్వహిస్తున్నట్లు యోగ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తూనం పుష్పలీల, గుజ్జునూర్ నరేష్, తెలిపారు . ఈపోటీలు ట్రెడిషనల్ యోగ, బ్యాక్ బెండ్ ఆసనాలు, ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు, ట్విస్టింగ్ ఆసనాలు, హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాలు,లెగ్ బ్యాలెన్స్ ఆసనాల మీద సెలక్షన్స్ నిర్వహింస్తున్నట్లు వారు తెలిపారు. ఆసక్తి కలిగిన యోగా క్రీడాకారులు ఆదివారం ఉదయం 10 గంటలకు హాజరు కావలసిందిగా వారు తెలిపారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *