అన్నా చెల్లెళ్ల అనురాగానికి, ఆప్యాయతకు ప్రేమకు నిలయమైన రక్షాబంధన్ కార్యక్రమాన్ని మహబాద్ మండల పర్వతగిరి ఉన్నత పాఠశాలలో పాఠశాల ఇన్చార్జి నట్టే రవి ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు అందరూ తమ తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి స్వీట్లు అందజేశారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు M .రవికుమార్, ఉమారాణి పేరుమయ్య , కృష్ణ ,ప్రభాకర్ , శ్రీలత , నాగవర్ధన్ మరియు వ్యాయామ నిర్దేశకులు అవారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అన్నా చెల్లెళ్ల అనురాగానికి, ఆప్యాయతకు ప్రేమకు రక్షాబంధన్
08
Aug