పంజాబ్ రాష్ట్ర లూథియానాలో జరిగే 75 వ జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు మహబూబాబాద్ చెందిన క్రీడాకారులు ఎంపికైనట్లు బాస్కెట్బాల్ కోచ్ వెలిశాల కుమారస్వామి తెలిపారు. ఎన్ శ్యాము( మహబూబాబాద్), శ్రీవెక్ సిద్ధార్థ (గార్ల ) ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు ముల్లంగి ప్రతాపరెడ్డి, చీకటి చంద్రయ్య, మొగిలి ప్రసాద్ రెడ్డి, కాశీనాథ్, కమల్ కిషోర్, యాకయ్య, మోహన్, శ్రీనివాస్ తదితరులు అభినందించారు
జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు మానుకోట క్రీడాకారులు
01
Sep