సిపిఐ 25వ జాతీయ మహాసభలకు మానుకోట జిల్లా ప్రతినిధులు

సిపిఐ 25వ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రం చండీఘర్ లో ఈ నెల 21నుండి 25 వరకు జరుగుతున్నందున మానుకోట జిల్లా నుండి పార్టీ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి, కట్టేబోయిన శ్రీనివాస్ లు గత నెల మేడ్చల్ లో జరిగిన 3 వ రాష్ట్ర మహాసభలో జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా ఎన్నికై ఈ రోజు బయలు దేరి వెళ్ళారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *