మరిపెడ మండలంలోని ఆర్లగడ్డ తండాకు చెందిన జాటోత్ బాలాజీ పెద్ద కుమారుడు జాటోత్ విజయ్ గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీ గా ఎంపికయ్యారు. కష్టపడి పట్టుదలతో చదువుకున్న విజయ్ తొలి ప్రయత్నం లోనే గ్రూప్ వన్ లో డిఎస్పీగా విజయం సాధించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ ఎంపీపీ గుడిపూడి మంజుల అభినందించారు.
విజయ్ గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా మరిపెడ వాసి జాటోత్ విజయ్
29
Sep