మహబూబాబాద్:
గార్ల మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో దాతల సహకారం తో 29 మంది క్షయ వ్యాధి గ్రాస్థులకు పోషకహర కిట్లను అందించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యధికారి డా. శివ అధ్యక్షతన జరిగిన సమావేశం లోజిల్లా క్షయ వ్యాధి ప్రోగ్రామ్ అధికారి డా. విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రమం తప్పకుండ మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకుంటే టీబీ ని అంతం చెయ్యవచ్చు అని సూచించారు వ్యాధి గ్రాస్తులు పంపిణీ చేసిన ఆహార సక్రమంగా ఉపయోగించుకోవాలని చూచించారు.పేదల ఆరోగ్యం కోసం సమాజ సంక్షేమం కోసం పోషకాహార కిట్లను అందించిన దాతలు మాజీ ఉపసర్పంచ్ గంగావత్ లక్ష్మణ్ నాయక్, ఫర్టిలైజర్ అండ్ ఫస్ట్ సైడ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగాల ఉమేష్ యాదవ్ మరియు సభ్యులు, గార్ల ఎస్ హెచ్ ఓ ఎస్.కె రిజ్వాన్ పాషా,అల్లా సాంబాశివరావ్ మరియు రావూరి వెంకట్రావు ను ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఎక్సటెంక్షన్ ఆఫీసర్ శ్రీహరి టి బి నోడల్ సూపెర్వైసోర్ జె వి ఆర్ అచ్చ నవీన్ కుమార్ సుబర్వైసోర్స్ జ్యోతి, విజయలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ ప్రేమ్ కుమార్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ జయరాం, పి పి యం కోఆర్డినేటర్ అశోక్ ఆరోగ్య కార్యకర్తలు ఆశ లు పాల్గొన్నారు.