హౌసింగ్ బోర్డ్ కాలనీ కమిటీ హాల్ లో కట్ల వెంకన్న అధ్యక్షతన సమావేశం జరిగినది ఇట్టి సమావేశంలో నూతనంగా ఏర్పడిన కమిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగినది. కమ్యూనిటీ హాలులో కాలనీవాసుల సౌకర్య సౌకర్యార్థం ఒక డ్రెస్సింగ్ రూమ్ ని నిర్మించడం జరిగినది. ఫంక్షన్ హాలు చుట్టూ అదనంగా ఫ్లోరింగ్ చేయించడం జరిగినది. ప్రహరీ గోడను ఒక ఫీటు ఎత్తు పెంచడం జరిగినది ఇదివరకు ఉన్నటువంటి సింగిల్ ఫేస్ మీటర్ ని త్రీఫేస్ మీటర్ గా మార్చడం జరిగినది ఇది అన్ని కూడా దాతల సహాయ సహకారాలతో నిర్మించి ప్రారంభించడం జరిగినది. కమిటీ ఆధ్వర్యంలో దాతలు గోలి అశోక్ ,బిట్రగుంట ప్రసాద్, సల్వాది వెంకన్న ,బ్రాహ్మణపల్లి శేషయ్య, భూక్య రాందాస్ మరియు అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలపడం జరిగినది మంచి మనసుతో దాతలు ముందుకు వస్తే ఏ కాలనీ అయినా అభివృద్ధి పథంలో నడుస్తాయని కట్ల వెంకన్న తెలిపారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలోఅభివృద్ధి కార్యక్రమాలు
05
Oct