మహబూబాబాద్:
లైన్స్ క్లబ్ సీనియర్ ఫాస్ట్ జోన్ చైర్మన్ రావుల రవిచందర్ రెడ్డి గారు విజితా రెడ్డి మనవరాలు మహికా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ తాళ్ల పూస పెళ్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కేక్ కట్ చేయడం జరిగింది. పాఠశాల పిల్లలకునోట్ బుక్కులు పెన్నులు మరియు అంగన్వాడి టీచర్లకు కుర్చీలు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోన్ చైర్మన్ మాధవ పెద్ది వెంకట్ రెడ్డి, సీనియర్ లయన్స్ రంగారెడ్డి, సీనియర్ లయన్ రావుల రవి చందర్ రెడ్డి, ట్రెజరర్ కొండపల్లి కరుణాకర్ రెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ విజితా రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ గొర్రె వెంకన్న, తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది