రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు గుండ్రాతి మడుగు విద్యార్థులు

23 న మహబూబాబాద్ లో జరిగిన జిల్లా బాస్కెట్ బాల్ Under – 17 విభాగం లో SGF girls and boys selections జరిగాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగబోవు రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ZPHS Gundrathimadugu విద్యార్థిని విద్యార్థులు B. కుమార్,B. కావ్య,R. ఝాన్సీ, ఎంపికయ్యారని పాఠశాల HM-K. జానయ్య గారు మరియు PD కమల్ కిషోర్ తెలిపారు.వీరి ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.G. భద్రు ,G. యాదగిరి,S. సురేష్,A. మహేశ్,B. రమ,E. శ్రీధర్,A. రాంసింగ్,B. బాబు P. శోభ రాణి హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *