శుభోదయం సాహిత్య, సాంస్కృతిక మరియు సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు సం కె పల్లి శ్రీనివాస రెడ్డి కి నవంబర్ 21,22,,తేదీ ల లో విజయవాడ లోని మల్లె తీగ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో జరిగి న ” జాతీయ సాంస్కృతిక ఉత్సవాల “లో సాహిత్య పురస్కారం లభించింది. శ్రీనివాస వ్రాసి వినిపించిన “అభివందనం “అనే కవిత కు సంస్థ అధ్యక్షుడు కలిమి శ్రీ, మరియు ఎన్టీ ఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ఘనంగా సన్మానం చేసి మేమంటో అందించినా రు. ఈ సందర్బంగా శ్రీనివాస రెడ్డి కి శుభోదయం సాహిత్య, సాంస్కృతిక మరియు సామాజిక సేవా సంస్థ సభ్యులు అభినందనలు తెలిపారు.
సంకెపల్లి శ్రీనివాస రెడ్డి కి సాహిత్య పురస్కారం
24
Nov