మానుకోటలోనే రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలి

  • ఈరోజు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కి కలిసి వినతి పత్రం అందజేశారు
  • (మహబూబాబాద్): రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోను మానుకోటలోనే (పూర్వపు మహబూబాబాద్) ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మానుకోట పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి వినతి పత్రం అందజేశారు.
    ఈ మేరకు, ఉదయం 7 గంటలకు ఎంపీ గారిని కలిసి, మానుకోటలో డిపో ఏర్పాటు ఆవశ్యకతను కమిటీ సభ్యులు వివరించారు. మానుకోటలో ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమం ఆగదు.
WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *