జనారణ్యంగా మారనున్న మేడారం జాతర నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో సిద్దం కావాలి. నిర్మాణ పనులను వేగంగా, నాణ్యతప్రమాణాలతో పూర్తి చేయాలి. అన్ని ప్రభుత్వశాఖల పరస్పర సహకారం.., రాకపోకలు, దర్శనాల వంటి అంశాలలో పక్కా ప్రణాళిక, హడావిడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా జాతరను విజయవంతంగా నిర్వహించుకుందాం. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి పోలీస్ అధికారులతోపాటు, ఇతర శాఖల అధికారులకు కూడా పలు సూచనలు చేసిన ములుగు ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్..
తరలివచ్చే భక్తులందరికీ తల్లుల దర్శనం చక్కగా జరగాలి – ములుగు ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్
06
Dec