ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర, డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా,వాడపెల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యుడుగా తెలంగాణ నుండి మహబూబాబాద్ కు చెందిన టిడిపి పార్లమెంటు కన్వీనర్ కొండపల్లి రామచంద్రరావు ను నియమించారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ తనను వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నియమించిన తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షులు,ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రదానకార్యదర్శి,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్య,ఐ.టి శాఖమాత్యులు శ్రీ నారా లోకేశ్ గారికి,ఎన్టీఆర్ ట్రస్టు చెర్మేన్ శ్రీమతి నారా భవనేశ్వరమ్మ గారికి ఈ నియమకానికి సహకరించిన పోలిట్ భ్యూరో సభ్యులు శ్రీ బక్క నర్సింహాలు గారికి, శ్రీ అరివింద్ కుమార్ గౌడ్ గారికి,టి.టి.డి బోర్డు సభ్యులు శ్రీ నన్నూరి నర్సిరెడ్డి గారకి ప్రత్యేక దన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు.
కోనసీమజిల్లా,వాడపెల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యుడుగా కోండపల్లి రామచందర్ రావు
11
Dec