శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ట్రస్ట్ 2026 సంవత్సరపు క్యాలెండర్ ఉక్కును పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ వేము నరేందర్ రెడ్డి విడుదల చేశారు

మహబూబాబాద్ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ట్రస్ట్ 2026 సంవత్సరపు క్యాలెండర్ ఉక్కును పుస్తకాన్ని హైదరాబాదులోని తన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ వేము నరేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులందరూ ఒక్కటిగా ఉండి తమ ఐక్యతను చాటుకోవాలని ప్రభుత్వం వారి కోరికలను పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నిస్తుందని తెలియజేయడం జరిగింది ఈ సమావేశంలో డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ ప్రభుత్వ విప్, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి సొల్లేటి కృష్ణమాచారి ,గౌరవ అధ్యక్షులు లాలుకోట వెంకటాచారి, వీరబ్రహ్మేంద్రస్వామి ట్రస్ట్ చైర్మన్ శ్రీ పమ్మి సనాతన చారి, సీనియర్ న్యాయవాది కొండపల్లి కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *