బయ్యారం :
బయ్యారం మండల కేంద్రంలోని శివుడు కొలువైన శివాలయంలో బయ్యారంలోని అయ్యప్ప స్వామి భక్తులు గత 40 రోజులుగా భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని కొలుస్తూ వారి దీవెనలు అందుకుంటూ ఈరోజు ఇరుముడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గూగుల్ శాంతి, ( కిషన్ నాయక్) మరియు ఉపసర్పంచ్ ఏనుగుల ఉమా (రంజిత్) జగ్గు తండా సర్పంచ్ బొల్లి జయంతి, (వెంకటకృష్ణ) మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు కంబాల ముసలయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్ పెద్దిని శాంత పెద్దిని వెంకటేశ్వర్లు కంకటి నారాయణ, ఏనుగుల కోటయ్య, తగిర వెంకటరెడ్డిఎలుగోటి సునీల్, తదితరులు పాల్గొన్నారు.