మహబూ బాబాద్ :
ఇటీవల ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కోనసీమ తిరుమల వాడపెల్లి
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్మకర్త మండలి సభ్యునిగా తెలంగాణ నుండి నియమింపబడిన కోండపల్లి రామచందర్ రావు టిడిపి పార్లమెంట్ కన్వీనర్ మహబూ బాబాద్ గారిని,ఇటీవల జరిగిన స్థానిక ఎలక్షన్స్ లో చిలుకోడు గ్రామ సర్ పంచ్ గా గెలుపోందిన రాయల వెంకటేశ్వర్ రావు గారిని ఈ రోజ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టిడిపి ఆఫీస్ లో మహబూబాబాద్ జిల్లాకమ్మసంఘంకమిటీఘనంగాసన్మానించి నారు .అనంతరం కమ్మ సంఘం తెలంగాణ క్యాలండర్ ను కమ్మసంఘం గౌరవ జిల్లా అద్యక్షులు డా॥ రావూరి మాదవరావు, కార్యదర్శి నామ సైదులు,కోండపల్లి రామచందర్ రావు , సభ్యులు ఆవిస్కరించి నారు.
ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్బావం నుండి ఇప్పటి వరకు పార్టీకి, ప్రజలకు చెసిన సేవను గుర్తించి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర సామి ఆలయ దర్మకర్త మండల సభ్యుడిగా నిమించిన టిడిపి జాతీయఅద్యక్షులు,
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ॥శ్రీ॥నారాచంద్రబాబు నాయుడుకి, టిడిపి జాతీయప్రదానకార్యదర్శి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విద్య,ఐ.టిశాఖమాత్యులు శ్రీ నారా లోకేశ్‌కి కుృతజ్ఞతలు,దన్యవాదములు తెలియ జెసారు.
ఈ కార్యక్రమంలో చిగురు పాటి ఉపేందర్, రావూరిప్రభాకర్,నూతక్కి నరసిం హారావు, నామ వెంకటేశ్వర్లు,చల్లగుండ్ల రాజేష్,వంకాయలపాటి లెనిన్‌బాబు,వంకాయలపాటి రామారావు, రాయల వెంకటేశ్వర్లు, జరుగుల గోపి,ఆళ్ల వెంక టేశ్వర్లు,ముండ్లబాబు,ఇరుకులపాటి నాగేశ్వర రావులు పాల్గోన్నారు.