మహబూబాబాద్ :
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా పేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కొదుమూరి సుధాకర్, మరియు ముఖ్య సలహాదారులు నోముల సుజాత, మరియు ప్రెసిడెంట్ నవీన్ కుమార్, ట్రెజరర్ మంచాల యాదగిరి, వైస్ ప్రెసిడెంట్ దగ్గులు సుజాత, మెంబర్స్ శివప్రసాద్, చారి, నాగలింగం, సాగర్(LAB TECHNICIAN ), విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు