రైల్వే మెగా ప్రాజెక్టు తరలిస్తే ఊరుకునేది లేదు : మహబూబాబాద్ జిల్లా జనసేన పార్టీ

కొద్ది నెలల కిందట గిరిజన ప్రాంతమైన మానకోట జిల్లాలో మెగా రైల్వే డిపోను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారుల వైఫల్యంతో స్థలం చూపియకపోవడంతో దాన్ని స్టేషన్ ఘనపూర్ ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయంలో స్థానిక ఆల్ పార్టీలా జేఏసీ తీసుకొనే ఏ నిర్ణయానికైనా మా పార్టీ పూర్తి మద్దతూ ఉంటుందని తెలియపరుస్తున్నాం. లేని యడల జనసేన పార్టీ తరుపున ఆమరణ దిక్షకు కూడా వెనకాడబొమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ జిల్లా నాయకులు దాసరి రావిష్, మెరుగు చక్రపాణి గౌడ్, వేర్పుల అనిల్, MD ఆసిఫ్, మోదుగు రవి, జావీద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *