మేము ఇరువురం ఇలా… మా వంతు కృషి చేశాం

సిపిఐ మాజీ 22,36 వార్డ్ కౌన్సిలర్ల 5 ఏండ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ కరపత్రాల ఆవిష్కరణ

మేము ఇరువురం ఇలా… మా వంతు కృషి చేశాం అంటూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించండి
సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి

మహబూబాబాద్ :

గత 2020 మహబూబాబాద్ మున్సిపాలిటీ లో 36 22 వార్డుల్లో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే మేము ఇరువురం ఇలా మా వంతు కృషి చేశాం అంటూ 22 36 వార్డు కౌన్సిలర్ల 5 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ సిపిఐ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుల్లో అభివృద్ధి కోసం కృషి చేస్తాం అన్నారు. 2020 మున్సిపాలిటీ ఎన్నికల్లో 22 36 వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపించగా ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులు కోసం మున్సిపాలిటీ సమావేశాల్లో ప్రజా క్షేత్రంలో నిధుల కోసం ఉద్యమించి శక్తి వంచన లేకుండా అభివృద్ధి కోసం తపించామన్నారు వార్డుల్లో సీసీ రోడ్లు సిసి డ్రైన్లు మరియు పార్కులు ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తే అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు సెలెక్ట్ చేస్తే 22 36 వార్డుల్లో లబ్ధిదారులను పిలిచి డ్రా సిస్టం ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ గ్రీన్ ల్యాండ్ లను కబ్జా చేయకుండా ఉద్యమించామన్నారు. 22వ వార్డులో త్రివర్ణ పార్కు పేరు పై ఉన్న పార్కు కబ్జా కాకుండా 50 లక్షల నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు 36వ వార్డులో పార్కులు మరియు సంక్షేమ పథకాలు తో పాటు నాగమయ్య గుడి అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ఏర్పాటు చేసి వార్డులో అనునిత్యం ప్రజల కోసం వారి సమస్యల కోసం కృషి చేశామని ఈ సందర్భంగా రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సిపిఐ అభ్యర్థులను గెలిపిస్తే ఇదేవిధంగా ప్రజల ఆశీర్వాదంతో వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని బి అజయ్ సారధి రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించడంలో కృషి చేశామని, జీవో 59 పేరుపై గత బిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు కట్టాలని అంటే పెద్ద ఎత్తున ఉద్యమించి పన్నుల బారి నుంచి ప్రజలను కాపాడమని భవిష్యత్తులో వార్డుల అభివృద్ధికి ముఖ్యంగా పట్టణం లో వివిధ వార్డుల అభివృద్ధి పట్టణ సమస్యల కోసం ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ 36వ వార్డు కౌన్సిలర్ బి నీరజారెడ్డి ధర్మన్న పాల్గొన్నారు

గత 2020 మహబూబాబాద్ మున్సిపాలిటీ లో 36 22 వార్డుల్లో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే మేము ఇరువురం ఇలా మా వంతు కృషి చేశాం అంటూ 22 36 వార్డు కౌన్సిలర్ల 5 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ సిపిఐ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుల్లో అభివృద్ధి కోసం కృషి చేస్తాం అన్నారు. 2020 మున్సిపాలిటీ ఎన్నికల్లో 22 36 వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపించగా ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులు కోసం మున్సిపాలిటీ సమావేశాల్లో ప్రజా క్షేత్రంలో నిధుల కోసం ఉద్యమించి శక్తి వంచన లేకుండా అభివృద్ధి కోసం తపించామన్నారు వార్డుల్లో సీసీ రోడ్లు సిసి డ్రైన్లు మరియు పార్కులు ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తే అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు సెలెక్ట్ చేస్తే 22 36 వార్డుల్లో లబ్ధిదారులను పిలిచి డ్రా సిస్టం ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ గ్రీన్ ల్యాండ్ లను కబ్జా చేయకుండా ఉద్యమించామన్నారు. 22వ వార్డులో త్రివర్ణ పార్కు పేరు పై ఉన్న పార్కు కబ్జా కాకుండా 50 లక్షల నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. 36వ వార్డులో పార్కులు మరియు సంక్షేమ పథకాలు తో పాటు నాగమయ్య గుడి అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం ఏర్పాటు చేసి వార్డులో అనునిత్యం ప్రజల కోసం వారి సమస్యల కోసం కృషి చేశామని ఈ సందర్భంగా రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సిపిఐ అభ్యర్థులను గెలిపిస్తే ఇదేవిధంగా ప్రజల ఆశీర్వాదంతో వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని బి అజయ్ సారధి రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించడంలో కృషి చేశామని జీవో 59 పేరుపై గత బిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు కట్టాలని అంటే పెద్ద ఎత్తున ఉద్యమించి పన్నుల బారి నుంచి ప్రజలను కాపాడమని భవిష్యత్తులో వార్డుల అభివృద్ధికి ముఖ్యంగా పట్టణం లో వివిధ వార్డుల అభివృద్ధి పట్టణ సమస్యల కోసం ఉద్యమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ 36వ వార్డు కౌన్సిలర్ బి నీరజారెడ్డి ధర్మన్న పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *