రెడ్యాల యుపిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

మహాతెలంగాణ/మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లాలోని కొత్త రెడ్యాల ప్రాథమికోన్నత పాఠశాల యుపిఎస్ క్యాలెండర్ ను గ్రామ సర్పంచి అయిలబోయిన లక్ష్మి పాఠశాల హెచ్ఎం పాక రాజేశ్వరి యువ నాయకులు సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఏ పీ సి చైర్మన్ వార్డు సభ్యులు ఉపాధ్యాయ బృందం విజయ, సరిరామ్, ఉమారాణి, రజిత, శివకుమార్, నవీన, ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *