మానుకోట జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్జీవోస్ కాలనీకి చెందిన బిజెపి సీనియర్ నాయకులు శ్రీ గడ్డం అశోక్ ని బిజెపి మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు తెలిపి జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించిన
భారతీయ జనతా పార్టీ మానుకోట జిల్లా అధ్యక్షులు వల్లభూ వెంకటేశ్వర్లు గారు
తన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన నియమకానికి కృషి చేసినటువంటి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ N. రామచంద్ర రావు గారికి నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ గారికి. మానుకోట జిల్లా అధ్యక్షులు వల్లభూ వెంకటేశ్వర్లు గారికి కృతజ్ఞతలు తెలిపిన గడ్డం అశోక్ కుమార్
మానుకోట జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శిగా గడ్డం అశోక్ కుమార్
15
Aug