అంకితభావంతో పనిచేస్తే సమాజం గుర్తింపు ఇస్తుంది : మందుల శ్రీరాములు

మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలంలోని zphs పర్వతగిరి పాఠశాలలోని అక్టోబర్ 31న ఉద్యోగ విరమణ పొందిన ప్రేమ కుమార్ SA ఇంగ్లీష్ ను ఈరోజు పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు చైర్మన్ తదితరులు ఘనంగా సన్మానించడం జరిగినది ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రేమ్ కుమార్ గారు ఇరవై ఏడు సంవత్సరాలు విద్య క్షేత్రములో విద్యార్థుల మరియు తల్లిదండ్రుల. సమాజ మన్నలను పొందారని అంకితభావంతో చేసిన సేవలు గుర్తింపు పొందుతారని అన్నారు ఆ కోవకు చెందిన వారే ఈ ప్రేమ్ కుమార్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంఈఓ రాందాస్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగమూర్తి, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎన్ రవికుమార్, ప్రభాకర్, శ్రీనివాస్, కృష్ణ, ఉమారాణి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *