మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్
మహా తెలంగాణ/కురవి :
ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు మరియు సమగ్ర సవరణ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, బి ఎల్ ఓ లు నిజమైన ఓటర్లకు అన్యాయం చేయకుండా మన కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని అన్నారు.బీజేపీ పార్టీ తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను ఉంచుకొని, వేరే పార్టీ కార్యకర్తలను ఓటరు లిస్టు నుంచి తొలగించే కుట్ర ప్రయత్నాలు చేస్తుందని దీనిని మనం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని అన్నారు.త్వరలో పార్టీ సభ్యత్వాలు మొదలు కానున్నాయని కార్యకర్తలు అందరు ముందుండి బి ఏ ఎల్ ల సహకారంతో సభ్యత్వాలు చేయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బజ్జురి పిచ్చిరెడ్డిగుగులోతు రవినాయక్సర్పంచు బాదావత్ లక్ష్మీ రాజునాయక్ నూతక్కి సాంబశివ రావు కొణతం విజయ్సంగెం భరత్రాగం వీరభద్రంసర్పంచ్ లు వీరన్న,వినోద్,వెంకన్న , బాధే నాగయ్య,ఇరుగు వెంకన్న,మాజీ సర్పంచ్ లు మూడ్ శ్రీనివాస్,బాదావత్ రవి,డి. శ్రీనివాస్,దేవరశెట్టి మల్చుర్, గజ్జెల్లి సత్యనారాయణ,ఆమెడ వెంకన్న,కానుగంటి సత్యనారాయణ,మేక శ్రీనివాస్ రెడ్డి,దడిగల రవి,బానోత్ యుగంధర్,బాదావత్ రూపల,బాదావత్ లక్ష్మణ్,మండల రాములు,చంటి, పడిదల నారాయణ,పడిదల వెంకన్న,మారిపల్లి వీరన్న,సంగెం వీరభద్రం,బాజా నాగన్న,కృపాకర్, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.