ప్రత్యక్ష ప్రసారం నిర్వహించబడే రైతు వేదికల వివరాలు

మహబూబాబాద్ మండలంలో మహబూబాబాద్ రైతు వేదిక , జంగిలికొండ రైతు వేదిక, మల్యాల రైతు వేదిక

కేసముద్రం మండలంలో కేసముద్రం, పెనుగొండ, ఉప్పరపల్లి రైతు వేదికలు

బయ్యారం మండలంలో బయ్యారం ,కొత్తపేట రైతు వేదికలు

గంగారం మండలంలో గంగారం రైతు వేదికలు

గార్ల మండలంలో గార్ల ,ముల్కనూరు, పోచారం రైతువేదికలు

గూడూరు మండలంలో భూపతి పేట ,బొద్దుగొండ , గూడూరు రైతువేదికలలో

కొత్తగూడ మండలంలో కొత్తగూడ, పొగళ్లపల్లి , బత్తులపల్లి రైతువేదికల్లో

నెల్లికుదురు మండలంలో నెల్లికుదురు , ఆలేరు , మునగల వీడు రైతువేదికలలో

ఇనుగుర్తి మండలం లో ఇనుగుర్తి , చిన్న ముప్పారం రైతువేదికలలో

మరిపెడ మండలంలో గిరిపురం, చిల్లంచర్ల , ధర్మారం రైతు వేదికలలో

తొర్రూరు మండలంలో తొర్రూర్, మాటేడు, నాంచారిమాధుర్ రైతువేదికలలో

డోర్నకల్ మండలంలో డోర్నకల్ , గొల్ల చర్ల , చిలుకోడు రైతు వేదికలలో

సిరోలు మండలంలో మన్నెగూడెం , కాంపల్లి , తాళ్ల సంకిస రైతువేదికలలో

కురవి మండలంలో కురవి , బలపాల , గుండ్రాతిమడుగు రైతు వేదికలు

దంతాలపల్లి మండలంలో దంతాలపల్లి , కుమ్మరి కుంట్ల , పెద్ద ముప్పారం రైతు వేదికలు

చిన్నగూడూరు మండలంలో ఉగ్గంపల్లి , జయ్యారం రైతు వేదికలు

పెద్ద వంగర మండలంలో పెద్దవంగర ,ఔతాపురం , చిట్యాల రైతు వేదికలు

నరసింహుల పేట మండలంలో నర్సింహులపేట్ పెద్దనాగారం కౌసల్యదీవి పల్లి రైతు వేదికలు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *