జాతీయ ఆదివాసి కాంగ్రెసు వైస్ చైర్మన్ & తెలంగాణ ట్రైకార్ చైర్మన్ తెజవత్ బెల్లయ్యనాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా బెల్లయ్యా నాయక్ మానుకోట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బెల్లయ్యనాయక్ గత 30 సంవత్సరాల నుంచి లంబాడా హక్కుల పోరాట సమితి స్థాపించి తమ జాతి రిజర్వేషన్ కోసం, తండాలో గ్రామ పంచాయతీలను సాధించి కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో పెద్దా లీడర్ గా ఎదిగి తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఆదివాసీ కాంగ్రెస్ ని దేశంలో బలోపేతం చేయడానికి తెలంగాణలో నాగార్జున సాగర్ లో స్టేట్ శిక్షణ తరగతులు 7 రోజుల పాటు నిర్వహించి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలలో 3 రోజుల పాటు నిర్వహిస్తూ కాంగ్రెస్ ఆదివాసి నీ బలోపేతం చేసుకుంటూ వెళ్తున్న బెల్లయ్యా నాయక్ కి జన్మదినం సందర్భంగా మానుకోట కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ,ఏఐసీసీ అధిష్టానానికి బెల్లయ్యా నాయక్ కి కీలక మైన పదవులలో గుర్తించాలి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సత్య మనోరమ, తేజవత శంకర్ నాయక్ ,చెన్న సీతారాములు,చెన్నూరు విజయ లక్ష్మి ,sk గపూర్ , గాడిపల్లి వెంకన్న, బోడ రాము,అల్లి దుర్గేష్,భూక్యా లక్ష్మి,భూక్యా విజయ, ముంజల రాజేందర్, కొత్త యుగంధర్,కేశవరావు,దరావత్ నారాయణ,పల్లపు అశోక్, గుగులొథ దేవి, లకావత్ పద్మ,రాంబాబు, గుగులోత నరేష్, వెన్నమల్ల వెంకట స్వామి , మాధవి,లకవాత్ పద్మ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు
ఘనంగా బెల్లయ్యనాయక్ జన్మదిన వేడుకలు
01
Jul