హైదరాబాద్:
హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్
ఇందిరా మహిళా శక్తి సంబరాలను ప్రారంభించిన మంత్రులు
నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో మంత్రి సీతక్క ముఖాముఖి
మహిళా సంఘాల యాజమాన్యంలో నడుస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల మొదటి నెల అద్దెను చెక్ రూపంలో అందజేసినా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
మంత్రి సీతక్క తో ముఖాముఖి కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్న మహిళా సంఘాలు
వివిధ జిల్లాల నుంచి ప్రజా భవన్ కు వచ్చిన మహిళా సంఘాలు
ప్రభుత్వ చేయుతతో వ్యాపారాలు బాగా నడుస్తాన్నాయన్న మహిళలు
ప్రభుత్వ లోన్లతో వివిధ వ్యాపారాలు చేస్తున్న మహిళా సంఘాలు
పెట్రోల్ బంక్, టైలరింగ్, ఆర్టీసీ అద్దె బస్సు , అమ్మ ఆదర్శ కమిటీ , కిరాణా షాప్, సర్వీస్ సెంటర్ తదితర వ్యాపార అనుభవాలను పంచుకున్న మహిళలు
ఇందిరా మహిళా విజయాలను ఆడి పాడి సంబరాలు చేసుకున్న మహిళలు
మహాలక్ష్మి –
మహిళా సాధికారలో ప్రగతి చక్రాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్
ఉచిత బస్సు ప్రయాణంపై పుస్తకంలోని కవిత చదివి వినిపించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆడబిడ్డల చప్పట్లతో మారు మోగిన సమావేశం
ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ప్రజా భవన్ కార్యక్రమంలో మంత్రి సీతక్క
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళల అనుభవాలను తెలిపే పుస్తకం ఆవిష్కరించడం సంతోషకరం
ఉచిత బస్సు ప్రయాణం తో పాటు బస్సులకు మహిళలను ప్రభుత్వం ఓనర్లను చేసింది
మండల సమాఖ్య లో ఉన్న మహిళల కోరికలు నెరవేరుతున్నాయి
మహిళా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు
మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల
ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 25 వేల కోట్ల రుణాలను మహిళా సంఘాలు పొందాయి
తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తుండడంతో బ్యాంకులు ఇబ్బందులు లేకుండా రుణాలు ఇస్తున్నాయి
మహిళలందరూ ఎల్లుండి నుంచి సంబరాలు చేయాలి
ప్రభుత్వ ప్రోత్సకాన్నీ సంఘాలు ఉపయోగించుకోవాలి
ఆర్టీసీ అద్దె బస్సులకు మహిలా సంఘాలను తర్వాత యజమానులను చేశాము
ఒక్కో బస్సుకు నెలకు 70 వేల రూపాయల అద్దెను ఆర్టీసీ ద్వారా చెల్లిస్తున్నాము
మొదటి నెలలోనే మహిళా సంఘాలకు ఒక కోటి రూపాయలకు పైగా అందజేశాము
సహకరించిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రవాణా శాఖ మంత్రి కి మహిళ సంఘాల తరఫున ధన్యవాదాలు
ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలంతా ఏకమవుతున్నారు
మహిళలందరినీ ఏకం చేసే వేదికగా ఇందీరా మహిళా శక్తి నిలుస్తుంది
ఇప్పుడు స్వయం ఉపాధి నుంచి కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం మనందరికీ గర్వకారణం
ప్రభుత్వం నిర్వహించే ప్రతి రంగంలో మహిళలకు అవకాశం ఇస్తున్నము
మహిళా అభ్యున్నతి లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది
తీసుకున్న బ్యాంకు రుణాలను మహిళా సంఘాలు పూర్తిస్థాయిలో చెల్లిస్తున్నారు
బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకు రుణాలు ఎగ వేస్తుంటే… తెలంగాణ మహిళలు క్రమశిక్షణగా చెల్లిస్తున్నారు
అందుకే మహిలా సంఘాలకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు క్యూ కడుతున్నాయి
ఇదే ఇందిరా మహిళా శక్తి విజయం
గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలకు కొత్తగా ఎన్నికైన ఆడబిడ్డలందరికీ అభినందనలు
ప్రభుత్వ తోడ్పడుతో అని రంగాల్లో మహిళా సంఘాలు ముందడుగు వేస్తున్నాయి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కూడా మహిళా సంఘాలు పేదలకు ఆర్థిక చేయూతనిస్తున్నాయి
ఇందిరా మహిళా శక్తితో మహిళల కష్టాలు తీరి వెలుగులు వెదజల్లుతున్నాయి
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహిళలంతా సంబరాలు చేసుకోవాలి