సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా మూడవసారి ఎన్నికైన నల్లు సుధాకర్ రెడ్డి

కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నల్లు సుధాకర్ రెడ్డి యువజన రంగంలో రైతు సంఘంలో అనేక కీలకమైన బాధ్యతలు నిర్వర్తించి పార్టీ మండల కార్యదర్శిగా నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేసే ఆత్మ కమిటీ చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తూ జిల్లా సహాయ కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పేద కార్మిక వర్గాల హక్కుల కోసం నిరంతరం మరింత క్రియాశీలకంగా పనిచేస్తానని అన్నారు. నా ఎన్నికకు సహకరించిన ప్రతి కార్యకర్తకు నాయకునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నిక పట్ల నెల్లూరి నాగేశ్వరరావు కరణం రాజన్న మారగాని బాలకృష్ణ తురక రమేష్ బుర్ర సమ్మయ్య కన్న వెంకన్నలు హర్షం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *