ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి గురువారము రావడం విశేషము. మానుకోట శివాలయంలో మాంగల్య గౌరీదేవి అయిన పార్వతి దేవికి పంచామృతాలతో అభిషేకము పాలు చక్కెర నెయ్యి పెరుగు చెరుకు రసం కొబ్బరి నీళ్లు గంధం విభూతి పసుపు కుంకుమ వీటన్నిటితోటి అభిషేకం మరియు పట్టు వస్త్రము చక్కటి పుష్పాలంకరణ శాకంబరి అమ్మవారు రూపంలో ఈరోజు అన్ని కూరగాయల మాలలు అర్చన అమ్మవారికి జరిగినది గ్రామ మండల పట్టణ ప్రజలందరూ అందరూ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని ఈ శాఖంబరి అలంకరణ ఆషాడ మాసంలోనే అమ్మవారికి ఈ పూజ విశేషంగా జరుగుతుంది ఆలయ అర్చకులు రంగా వర్జల సుధాకర్ శాస్త్రి మరియు చిట్టా శ్రీకాంత్ శాస్త్రి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు
మానుకోట శివాలయంలో ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి
10
Jul