వైజ్ఞానిక ప్రదర్శన సన్నాహక సమావేశం

ఈనెల 25, 26,27 తేదీలలో స్థానిక అనంతరం మోడల్ స్కూల్ లో నిర్వహించే బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా ఈరోజు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో జిల్లా విద్యాశాఖ అధికారి గారు మాట్లాడుతూ… జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో కమిటీలో ఉండే ప్రతీ ఉపాధ్యాయుడు ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మహబూబా బాద్ జిల్లాని ముందు స్థానంలో ఉంచా లని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు మీ బాధ్యతలను విధిగా నిర్వహిస్తూ విద్యార్థులకు, టీచర్స్ కు తగిన ఏర్పాట్లు చేయుటలో పాల్గొనవలేనని సూచించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి అప్పారావు మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన కోసం ఏర్పాటుచేసిన 16 కమిటీల బాధ్యతలను, రానున్న మూడు రోజుల్లో వాళ్ళు నిర్వహించాల్సినటువంటి పనులను వివరించడం జరిగింది.
ఈ సందర్బంగా సైన్స్ ప్రదర్శన తిలకించుటకు క్రింద తెలిపిన విధంగా మండలాల వారిగా 6 నుండి 10 తరగతుల విద్యార్థులను తీసుకొని రావలెనని తెలిపారు.
విద్యార్థులను తీసుకొని వచ్చేటప్పుడు సంబంధిత స్కూల్స్ HMs and teachers తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *