మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు పుష్పాంజలి ఘటించిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్