21 న మహబూబాబాద్ లో ఉచిత మెగా వైద్య శిబిరం మహబూబాబాద్: పోరిక బలరాం నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 21 న మహబూబాబాద్ లో జరిగే ఉచిత మెగా వైద్య శిబిరం మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగపరచుకో గలరని ప్రార్ధన…

వేదిక : యశోద గార్డెన్స్, మహబూబాబాద్
సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *