మహాతెలంగాణ/ మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హస్తినాపురం కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారికి కాళివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.