• No categories
  • No categories

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే శ్రీ జాటోత్ రామ చందర్ నాయక్ గారి పేరును ప్రకటించిన నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.

Continue reading

తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరించినప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి,వేడుకల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, డీఎఫ్ఓ విశాల్, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు. సిబ్బంది.

Continue reading

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక…..రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Continue reading