భారతీయ జనతా పార్టీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీ.N రామచందర్రావు ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీ pvn మాధవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మానుకోట జిల్లా బిజెపి అధ్యక్షులు వల్లభూ వెంకటేశ్వర్లు గారు. జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ గారు.మానుకోట పార్లమెంటు కో కన్వీనర్ సింగారపు సతీష్ గారు. మానుకోట జిల్లా కౌన్సిల్ సభ్యులు గడ్డం అశోక్ గారు. మానుకోట పట్టణ ప్రధాన కార్యదర్శులు పల్లె సందీప్ వెన్నెమల్ల సందీప్. గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ నాయక్ తదితరులు
బిజెపి తెలంగాణ నూతన అధ్యక్షులు N రామచందర్రావు ని కలిసిన మానుకోట నాయకులు
03
Jul