మహా తెలంగాణ/దంతాలపల్లి/నర్సింహులపేట
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఉండే నలుగురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.విద్యార్థుల్లోని తండ్రి ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.