మానవ అక్రమ రవాణ నిర్మూలన పై అవగాహన

మహబుబాబాద్ మండలం జమాండ్లపలి గ్రామంలో ఎఫ్ ఎమ్ ఎమ్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణ నిర్మూలన పై అవగాహన కార్యక్రమంను అంగన్వాడీ సెంటర్ లో నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా మండల కో ఆర్డినేటర్ లు శిరీష,సమర మానవ అక్రమ రవాణ, బాల్య వివాహలు, బాలికల పై జరిగే లైంగిక దాడులు, గృహహింస, సోషల్ మీడియాలో జరిగే మోసాలు, టోల్ ఫ్రీ నెంబర్ 100,1098,181,1930 గురించి వివరించటం జరిగింది ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టిచర్ లు స్వరూప,అరుణ, హైమవతి,కీశోర బాలికలు ఏం ఏస్ డెబ్యూ విద్యార్థులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *