ముగ్గురు మృతి
మహబూబాబాద్, మహా తెలంగాణన్యూస్:
వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు డి… చెలరేగిన మంటలు.. ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం..
ట్రాఫిక్ నిలిపేసిన పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు… మంటలు అర్పిన అగ్నిమాపక శాఖ.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు