హౌసింగ్ బోర్డ్ కాలనీ రిజిస్టర్ సొసైటీ సభ్యులందరూ ఆదివారం నాడు ఆషాడ మాస వన భోజన కార్యక్రమం బంగారు గూడెం లో ఉన్నటువంటి చందా రవికిరణ్ మామిడి తోటలో జరుపుకోవడం జరిగినది ఇట్టి కార్యక్రమమును సంతోషంగా ఆహ్లాదంగా ఉత్సవంగా కాలనీ సభ్యులందరూ జరుపుకోవడం జరిగినది పూర్వకాలం నుండి ఈ ఆషాడ మాసం లో వనభోజనాల కార్యక్రమము జరుగుతుంది హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ సాంప్రదాయబద్ధంగా అన్ని పండగలను జరుపుకున్నట్టే ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ఇట్టి విషయాన్ని హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రెసిడెంట్ కట్ల వెంకన్న గారు తెలిపినారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆషాడ మాస వన భోజన కార్యక్రమం
15
Jul