పదవి విరమణ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

జిల్లా పరిషత్ గర్ల్స్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ స్థాయి గ్రంథాలయ శిక్షణ శిబిరంలో ఈ కాంప్లెక్స్ నుండి ఈనెల 31 న పదవి విరమణ పొందుతున్నటువంటి శ్రీమతి బి.జె.ఇ. రాణి బాలికల ప్రాథమిక పాఠశాల గుమ్మడూరు పి. విజయ్ కుమార్ ప్రాథమిక పాఠశాల అనంతారం డి. బాలాజీ నంది నగర్ ప్రాథమిక పాఠశాల గార్లను ముగ్గురు కూడా LFL HM లుగా తమ సేవలను పేద విద్యార్థులకు అందించి ఈరోజు పదవి విరమణ పొందిన సందర్భంగా కాంప్లెక్స్ తరపున ముగ్గురికి ఘనమైన సన్మానం చేయడం జరిగింది మండల విద్యాధికారి ఎస్ వెంకటేశ్వరరావు గారు మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆరుద్ర వెంకటేశ్వర్లు గారు మరియు కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ గూగులోత్ హల్య నాయక్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో వారి యొక్క సర్వీస్ లోపల చేసినటువంటి సేవలను గురించి ముఖ్యఅతిథి ఎంఈఓ గారు వివరించడం జరిగింది. అలాగే కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అసిస్టెంట్ సెక్రటరీ గారు కూడా వారి ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సి ఆర్ పి అరుణ ఆర్పీలు పి.నాగముని పి. శంకర్ సీనియర్ ఉపాధ్యాయులు బానోతు బాలాజీ నాయక్ సత్యవతి భవాని అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *