మహబూబాబాద్ జిల్లా సింగారం ఇస్లావత్ తండాలో
దాదాపుగా 3 లక్షల రూపాయలు వెచ్చించి ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన స్ట్రీట్ కాజ్ సంస్థ లో భాగమైన CMR CET (CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ) వారు ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది.
స్ట్రీట్ కాజ్ స్టేట్ అడ్వైసర్ కటికనేని నిహల్ కృష్ణ , స్ట్రీట్ కాజ్ సంస్థ CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాధ్యులు సునయన్.శ్రీ రాజీ చీకట్ల. విజయ్. గోవర్ధన్, ఆకాష్ కార్తీక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ తండా మాజీ సర్పంచ్ బొడ లక్ష్మణ్ బాణోత్ లాఖ్య సురేష్ బాణోత్ రాము మానాది రాజేష్ బండమీద సంపత్ పిడమర్తి ప్రశాంత్ పెద్దామామూల అంజి ఉదయ్ సాయి, అజయ్ గారు తదితరులు పాల్గొన్నారు.
సింగారం ఇస్లావత్ తండాలోఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ఏర్పాటు
26
Jul