22న భవాని నగర్ తండ,పోలీస్ క్వాటర్స్, హస్తినాపురం కాలనీ, నందనగార్దెన్ ఏరియా , గోపాలపురం కాలని ఏరియా అంతటా ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు కరెంటు ఉండదు

Tomorrow 22.10.2025 11kv Mahabubabad Town2 feeder…. నందన గార్డెన్ SR నగర్ కాలని లో కొత్త అడిషనల్ 100KVA ట్రాన్స్ఫార్మర్ work జరుగుతుంది కావున…. భవాని నగర్ తండ,పోలీస్ క్వాటర్స్, హస్తినాపురం కాలనీ, నందనగార్దెన్ ఏరియా , గోపాలపురం కాలని ఏరియా అంతటా ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు కరెంటు ఉండదు కావున ప్రజలు సహకరించవలసిన కోరుచున్నాము
ఇట్లు. AE /OP /MHBDTOWN -1

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *