మహా తెలంగాణ/కురవి
కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎడేళ్లి.భిక్షపతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి బి. ఆర్.ఎస్ పార్టీ లో చేరగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా నాయకులు బజ్జూరి.పిచ్చిరెడ్డీ ఈకార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు తోట.లాలయ్య యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్.రవి రాజోలు గ్రామ మాజీ సర్పంచ్ షేక్.మస్తాన్,మాజీ అధ్యక్షుడు ఈడిగపల్లి.వీరేందర్ బస్వ.వీరేష్,చెవుల.వెంకన్న,పోతుల.దిలీప్,ఏడేళ్లి. నాగేశ్వర్ రావు, చింతమల్ల.రమేష్ పోచారపు. నాగేశ్వర్ రావు పోగుల.వరదయ్య,రడం.శ్రీనివాస్, బాదావత్.బాలు, గుద్దేటి.కమలాకర్ మేకల.రాములు, సపావట్.రాజు,గాలి.జోసెఫ్, కుర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.