05 Jul ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన ఏర్పాట్లపై సమీక్ష Continue reading By Maha Telangana News Updated: Sat, 05 Jul, 2025 7:39 PM Published On: Sat, 05 Jul, 2025 7:35 PM 0 comments
02 Jul ఆంధ్రప్రదేశ్ బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి Continue reading By Maha Telangana News Updated: Wed, 02 Jul, 2025 6:29 PM Published On: Wed, 02 Jul, 2025 6:29 PM 0 comments
26 Jun ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ ఎవ్వరైనా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలకు పాల్పడితే సహించేది లేదు Continue reading By Maha Telangana News Updated: Thu, 26 Jun, 2025 10:55 PM Published On: Thu, 26 Jun, 2025 10:53 PM 0 comments
25 Jun ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్,సైబర్ నేరాల పై అవగాహన Continue reading By Maha Telangana News Updated: Wed, 25 Jun, 2025 6:46 PM Published On: Wed, 25 Jun, 2025 6:44 PM 0 comments
25 Jun ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణ నిర్మూలన పై అవగాహన Continue reading By Maha Telangana News Updated: Wed, 25 Jun, 2025 6:34 PM Published On: Wed, 25 Jun, 2025 6:28 PM 0 comments
23 Jun ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించబడే రైతు వేదికల వివరాలు Continue reading By Maha Telangana News Updated: Mon, 23 Jun, 2025 9:34 PM Published On: Mon, 23 Jun, 2025 9:32 PM 0 comments
23 Jun ఆంధ్రప్రదేశ్ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు**రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*పేద బడుగు, బలహీన, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు,రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం, కంబాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ, బయ్యారం మండల కేంద్రం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కోసం భూమి పూజ చేసి, గొల్లగూడెం బ్రిడ్జి , బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన, కొత్తపేట గ్రామంలో 3. కోట్ల20 ఐదు లక్షలతో హాస్టల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తు ఉందని అన్నారు, గతం 10 సంవత్సరాలలో సొంత ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి సొంత ఇంటి కల సహకారం చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకం ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు మంజూరు చేసి నిర్మించడం జరుగుతుందని అన్నారు, మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500, 1వెయ్య కలిపి 4500 ఇందిరమ్మ గృహాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, అనంతరం విడతల వారీగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు,రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం మంజూరు చేయడం రైతు రుణమాఫీ రైతు బీమా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు, మహిళా సాధికారత కోసం ఇందిరా మహిళా శక్తి క్రింద మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పెట్రోల్ పంపులు నిర్వహణ, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయడం జరిగిందని,ఆరు గ్యారెంటీ ల ద్వారా అన్ని వర్గాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు,బయ్యారం మండల కేంద్రంలో ఇందిరమ్మ లబ్ధిదారురాలు బరిగెల ఉపేంద్ర భర్త ఉపేందర్ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేసి వారికి నూతన వస్త్ర లను అందజేశారు, వేగంగా ప్రభుత్వ సూచించిన ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపట్టి ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేయడం జరుగుతుందని వారికి సూచించారు,ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్ లపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని అందులో భాగంగానే కొత్తపేట లో . మూడు కోట్ల, 25 లక్షల వ్యయంతో వసతి గృహం నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్,ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, లు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తమ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధికి సహకరించినందుకు మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ కె వీరబ్రహ్మచారి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిపిఓ హరిప్రసాద్, ప్రాథమిక సహకార సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజయ్య, అన్ని విభాగాల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.——————————– Continue reading By Maha Telangana News Updated: Mon, 23 Jun, 2025 10:00 AM Published On: Mon, 23 Jun, 2025 9:59 AM 0 comments
10 Jun ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ ట్రైబల్ కేఫ్, ట్రైబల్ టెంపుల్స్ Continue reading By Maha Telangana News Updated: Tue, 10 Jun, 2025 4:42 PM Published On: Tue, 10 Jun, 2025 4:40 PM 0 comments
10 Jun ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే శ్రీ జాటోత్ రామ చందర్ నాయక్ గారి పేరును ప్రకటించిన నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు. Continue reading By Maha Telangana News Updated: Tue, 10 Jun, 2025 4:37 PM Published On: Tue, 10 Jun, 2025 4:35 PM 0 comments
04 Jun ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ ఆఫీసర్లు అందరూ మందులను పోర్టల్ లో ఎంట్రీ చేయాలి :- డాక్టర్ బి రవి రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. Continue reading By Maha Telangana News Updated: Wed, 04 Jun, 2025 6:37 PM Published On: Wed, 04 Jun, 2025 6:37 PM 0 comments