మహాతెలంగాణ/కురవి :
కురవి మండలకేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి దర్శనం కోసం వచ్చిన డైరెక్టర్ ప్రొటోకాల్ జిఏడి శివలింగయ్య దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయసత్కారం చేసిన కురవి సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, కురవి ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి, కురవి తహశీల్దార్ విజయ,కురవి ఆలయ మాజీ చైర్మన్ బాదావత్ రాజునాయక్, ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, కురవి పంచాయతీ కార్యదర్శి రాజేష్ వేద తదితరులు